విశాఖ నోవాటెల్ హోటల్లో " వైజాగ్ స్టైల్ వీక్ "పేరిట ఫ్యాషన్ షో నిర్వహించారు. కళాంజలి వస్త్ర సంస్థ, విశాఖ విమెన్ డిజైనర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాంజలి వస్త్ర సంస్థ లో తెలుగు సాంప్రదాయానికి అద్దం పట్టేలా నిపుణులు రూపొందించిన...పట్టు చీరలతో మగువలు ర్యాంపుపై హొయలొలికించారు. చక్కటి చీరకట్టు, అందమైన బొట్టు ,వస్త్రాలకు సరిపడే ఆభరణాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. కార్యక్రమంలో విశాఖ కళాంజలి సంస్థ మేనేజర్ సందీప్ రెడ్డి, ప్రముఖులు పాల్గొన్నారు.
అలరించిన కళాంజలి " వైజాగ్ స్టైల్ వీక్ " ఫ్యాషన్ షో - kalanjali
విశాఖ నోవాటెల్‌లో " వైజాగ్ స్టైల్ వీక్ "పేరిట జరిగిన ఫ్యాషన్ షో అందరనీ ఆకట్టుకుంది. రకరకాల పట్టు చీరలతో ర్యాంపుపై మగువలు హొయలొలికారు. స్టేజ్‌పై నృత్యాలతో అదరగొట్టారు.
అలరించిన కళాంజలి " వైజాగ్ స్టైల్ వీక్ " ఫ్యాషన్ షో