ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 18, 2020, 11:17 AM IST

ETV Bharat / city

రైల్వే స్టేషన్​ హౌస్ కీపింగ్ సిబ్బందికి నిత్యావసర సరకుల పంపిణీ

విశాఖపట్నం చైల్డ్​ వెల్ఫేర్​ కమిటీ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేషన్​లో.. రోజు వారి వేతనదారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

విశాఖ రైల్వే స్టేషన్​ హౌస్ కీపింగ్ సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ
విశాఖ రైల్వే స్టేషన్​ హౌస్ కీపింగ్ సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బంది పడుతున్న రోజువారి కూలీలకు, నిరుపేదలకు దాతలు బాసటగా నిలిచారు. విశాఖ రైల్వే స్టేషన్​లో రోజువారి వేతనాలు అందుకునే హౌజ్ కీపింగ్ సిబ్బందికి.. విశాఖపట్నం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details