ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వెరైటీ ఐస్​క్రీమ్స్@ థిక్​షేక్​ ఫ్యాక్టరీ - థిక్‌షేక్‌ ఫ్యాక్టరీ

మీకు ఐస్​క్రీమ్ అంటే ఇష్టమా? విభిన్న రకాలైన ఐస్​క్రీముల రుచి చూడాలనుందా? మీలాంటి వారి కోసం తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో థిక్​షేక్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చింది.

వెరైటీ ఐస్​క్రీమ్స్@ థిక్​షేక్​ ఫ్యాక్టరీ

By

Published : May 26, 2019, 1:40 PM IST

వేసవి తాపంలో చల్లచల్లని ఐస్​క్రీములు రుచి చూడాలని ఉందా... హైదరాబాద్​లో ఉన్నట్లైతే ఒకసారి థిక్‌షేక్‌ ఫ్యాక్టరీ సందర్శించండి. మ్యాంగో, లిచీ, డ్రైఫ్రూట్స్​, మిక్స్​డ్​ ఫ్యూట్స్, షేక్స్, పైనాపిల్, వెనీలా, చాక్లెట్ విత్ ఓట్స్ అండ్ నట్ షేక్ వంటి 8 రకాల ఫ్లేవర్లు అందుబాటులో ఉంచామని ఆ సంస్థ వ్యవస్థాపకులు యశ్వంత్‌ తెలిపారు. త్వరలోనే చిన్నారుల కోసం కొత్త ఫ్లేవర్స్​ను అందుబాటులో తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది 35 కోట్లతో మరిన్ని ఔట్‌లెట్స్‌ను ప్రారంభించనున్నట్లు వివరించారు.

వెరైటీ ఐస్​క్రీమ్స్@ థిక్​షేక్​ ఫ్యాక్టరీ

ABOUT THE AUTHOR

...view details