విశాఖ పెందుర్తిలో శిరోముండనం బాధితుడిని మంత్రి అవంతి శ్రీనివాస్ పరామర్శించారు. బాధితుడికి రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. శిరోముండనం కేసులో 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశామని మంత్రి తెలిపారు.
శిరోముండనం బాధితుడికి మంత్రి అవంతి పరామర్శ - Filmmaker Nutan Naidu
విశాఖ పెందుర్తిలో శిరోముండనం బాధితుడిని మంత్రి అవంతి శ్రీనివాస్ పరామర్శించారు.
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/14-July-2020/8021762_avanthi.jpg