ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 21, 2020, 10:00 PM IST

ETV Bharat / city

ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ సమయంలో మార్పులు

విశాఖ నుంచి ఎల్​టీటీ ఎక్స్​ప్రెస్ ఆలస్యంగా బయల్దేరనుంది. విశాఖ రావాల్సిన లింక్‌ బోగీలు ఆలస్యం కావడం వల్ల రైలు సమయాన్ని అధికారులు మార్చారు.

ltt express
ltt express

విశాఖ నుంచి బయలుదేరాల్సిన ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ సమయంలో అధికారులు మార్పులు చేశారు. ఇవాళ రాత్రి 11.25 గంటలకు వెళ్లాల్సిన ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌... విశాఖలో రేపు ఉదయం 6.45 గంటలకు బయలుదేరనుంది. విశాఖ రావాల్సిన లింక్‌ బోగీలు ఆలస్యం కావడం వల్ల ఈ ఒక్కరోజే ఆలస్యం జరిగిందని రైల్వే అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details