ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తీరం అంటే ముక్కుమూసుకుంటున్న విశాఖవాసులు - వైజాగ్ బీచ్ న్యూస్

సుందర సాగర నగరం విశాఖలో కాలుష్యం పెరిగిపోతుంది. సాగర తీరం వెంబడి చెత్త నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యం వహించడం వలన తీరం వెంబడి దుర్గంధంతో నగరవాసులు ముక్కులదిరిపోతున్నాయి.

విశాఖ తీరం అంటే ముక్కుమూసుకుంటున్న నగరవాసులు

By

Published : Oct 17, 2019, 11:30 PM IST

విశాఖ తీరం అంటే ముక్కుమూసుకుంటున్న నగరవాసులు
సుందర నగరంగా పేరుపొందిన విశాఖ సుభ్రమైన సిటీగా తనకై ఒకపేరు సంపాదించుకుంది. విశాఖకు తలమానికంగా ఉన్న సుందరసాగరతీరం నిర్లక్ష్యానికి గురై.. కాలుష్యానికి కాసారంగా మారుతుంది. సుదీర్ఘమైన తీరం వెంబడి కాలుష్యం మేటలు వేస్తుంది. నగరంలోని మురుగును సాగరంలో వదులున్న కారణం, మహా నగర పాలక సంస్థ నిర్లక్ష్యంతో చెత్త తొలగింపు అస్తవ్యస్థంగా మారి తీరంవెంబడి దుర్గంధం వెదజల్లుతోంది. విశాఖ తీరం వెంబడి కాలుష్యంపై ఈటీవీ భారత్ ప్రత్యేక ప్రతినిధి మరిన్ని విషయాలు అందిస్తారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details