అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందిన కియా కార్లు.. విశాఖ రోడ్లపై పరుగులు తీయనున్నాయి. బిర్లా కూడలిలోని లక్ష్మీ కియా కార్ల షోరూంలో 'సెల్ టాస్' కారును రవాణా శాఖ ఉప కమిషనర్ రాజారత్నం ఆవిష్కరించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కార్లలో కియా కారు అధునాతన పరిజ్ఞానాన్ని కలిగి ఉందని.. ప్రతి ఒక్కరు ఈ కారును ఇష్టపడతారని తెలిపారు. సెల్ టాస్ కారులో రోడ్ సేఫ్టీ అంశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.
విశాఖలో 'కియా' కారు! - kia car
విశాఖ బిర్లా కూడలిలోని లక్ష్మీ కియా కార్ల షోరూంలో 'సెల్ టాస్' కారును రవాణా శాఖ ఉప కమిషనర్ రాజారత్నం ఆవిష్కరించారు.
విశాఖలో 'కియా' కారు