'హీ ఫర్ షీ' వాకధాన్ - GOOD UNIVERSE
విశాఖలో స్త్రీ, పురుష సమానత్వం లక్ష్యంతో 'హీ ఫర్ షీ' వాకధాన్ జరిగింది. యెస్ వుయ్ కెన్, గుడ్ యూనివర్స్ సంస్థలు నిర్వహించిన వాక్ ధాన్ కు తెలుగురాష్ట్రాల బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'హీ ఫర్ షీ' వాకధాన్
విశాఖలో స్త్రీ, పురుష సమానత్వలక్ష్యంతో 'హీ ఫర్ షీ' వాకధాన్ జరిగింది. యెస్ వుయ్ కెన్, గుడ్ యూనివర్స్ సంస్థలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగురాష్ట్రాల బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీచ్ రోడ్డులోని కాళీ మాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు జరిగిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.