విశాఖలో రెండు రోజుల పాటు గోవా గవర్నర్ పీఎస్. శ్రీధరన్ పిళ్లై పర్యటించనున్నారు. విశాఖ పర్యటన నిమిత్తం వచ్చిన గోవా గవర్నర్ ను విశాఖ విమానాశ్రయంలో జిల్లా అధికార యంత్రాంగం తరుఫున రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచెల కిషోర్ స్వాగతం పలికారు. గోవా తరహాలో చక్కటి ప్రకృతి ఉన్న విశాఖకు రావడం సంతోషంగా ఉందని శ్రీధరన్ పిళ్లై వ్యాఖ్యానించారు.
విశాఖలో రెండు రోజుల పర్యటనకు గోవా గవర్నర్ - వైజాగ్ వార్తలు
గోవా గవర్నర్ పీఎస్. శ్రీధరన్ పిళ్లై రెండు రోజుల పర్యటనకు విశాఖ చేరుకున్నారు. గోవా తరహాలో ఉన్న వైజాగ్ అందాలను ఆయన కొనియాడారు.
విశాఖలో రెండు రోజుల పర్యటనకు గోవా గవర్నర్