కొన్నిసార్లు కూరగాయలు, పళ్లు,పూలు తమ సహజ ఆకృతిలా కాకుండా జంతువులకు, పక్షులకు రూపాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అలాంటిదే ఈ చిత్రం కూడా.
Elephant Foot like tortoise : తాబేలు కాదు..కందగడ్డ.. - raithu bazars in vizianagaram district
చూడటానికి అచ్చం తాబేలులా ఉన్న కందగడ్డ విజయనగరం జిల్లా పార్వతీపురంలోని రైతుబజారులో మంగళవారం కనిపించింది.
తాబేలు కాదు..కందగడ్డ..
ఇది చూడటానికి అచ్చం తాబేలులా ఉంది కదూ. కానీ ఇది కూర్మం కాదు.. కందగడ్డ... విజయ నగరం జిల్లా పార్వతీపురంలోని రైతుబజారులో మంగళవారం ఓ కూరగాయల రైతు వద్ద కనిపించిన ఈ కంద కనిపించింది. తాబేలు ఆకారంలో ఉండడంతో జనం అంతా దీన్ని ఎంతో ఆసక్తిగా తిలకించారు.
ఇదీ చదవండి : ASPRTC letter To TSRTC : తెలంగాణ ఆర్టీసీకి ఏపీఎస్‌ఆర్టీసీ లేఖ... మరిన్ని బస్సు సర్వీసులు పెంచుదాం...