ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో ''డియర్ కామ్రేడ్'' సందడి

డియర్ కామ్రేడ్ చిత్రంలో తాను వైవిధ్యంగా నటించానని హీరో విజయ్ దేవరకొండ చెప్పారు. సినిమా ప్రచారం సందర్భంగా చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది.

విశాఖలో డియర్ కామ్రేడ్ సందడి

By

Published : Jul 24, 2019, 11:47 PM IST

విశాఖలో డియర్ కామ్రేడ్ సందడి

డియర్ కామ్రేడ్ చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది. ఈ సినిమా శుక్రవారం దేశ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచారం కోసం.. చిత్ర యూనిట్ విశాఖలో పర్యటించింది. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... ఈ సినిమా తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపే పౌరుడిగా కనిపిస్తానన్న విజయ్ దేవరకొండ... ఈ చిత్రంలో తాను వైవిధ్యంగా నటించానని చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరోయిన్ రష్మిక, సహ నటులు, నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details