రూ. 20 లక్షలు విలువ చేసే మెడికల్ ఉపకరణాలను కొరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ... జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌కు విరాళంగా అందించారు. ఈ కిట్‌లో 320 చొప్పున పల్స్ అక్సిమీటర్లు, డిజిటల్ థర్మోమీటర్లు, ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటస్ ఉన్నాయి. కొరమండల్ ఉపాధ్యక్షుడు ఎం. కుమరేశన్ తన బృందంతో కలిసి ఈ పరికరాలను కలెక్టర్‌కు అందించారు. వీటిని కొవిడ్ నిర్ధారిత కేసుల కోసం ఆసుపత్రులలో వినియోగించాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు కుమరేశన్ వివరించారు.
రూ. 20 లక్షలు విలువ చేసే మెడికల్ ఉపకరణాలు కలెక్టర్‌కు అందజేత
కొరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ... విశాఖ జిల్లా కలెక్టర్‌కు రూ. 20 లక్షలు విలువ చేసే మెడికల్ ఉపకరణాలను అందించారు. వీటిని కొవిడ్ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు కోసం వినియోగించుకోవాలంటూ సంస్థ ఉపాధ్యక్షుడు కుమరేశన్.... కలెక్టర్‌ను కోరారు.
రూ. 20 లక్షలు విలువ చేసే మెడికల్ ఉపకరణాలు