ఎంపీ విజయసాయిరెడ్డిపై విశాఖ జేసీకి తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని విజయసాయి ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వచ్చేనెల 7న మహా పాదయాత్ర చేస్తానని బి.వి.రామ్ స్పష్టం చేశారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘన..విజయసాయిపై విశాఖ జేసీకి ఫిర్యాదు - విజయసాయి తాాజా వార్తలు
ఎంపీ విజయసాయిరెడ్డిపై విశాఖ జేసీకి తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని విజయసాయి ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘన