అరకు ఎంపీ మాధవి వివాహ విందుకు సీఎం జగన్ హాజరయ్యారు. విశాఖలోని ఓ రిసార్ట్స్‌లో జరిగిన విందులో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.అరకు ఎంపీ రిసెప్సెన్కు సీఎం జగన్ హాజరుఇదీ చదవండి : స్మార్ట్ విశాఖ నిధులు రూ. 186 కోట్లు విడుదల