ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపాతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు: దేవధర్ - వైకాపాతో పొత్తు గురించి భాజపా నేత సునీల్ దేవధర్ వ్యాఖ్యలు

పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికకు వైకాపా పార్లమెంటులో మద్దతిచ్చి రాష్ట్రంలో ర్యాలీలు ఎలా చేస్తుందని... భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జి సునీల్‌ దేవధర్‌ ప్రశ్నించారు. కేంద్రానికి చెప్పే 3 రాజధానుల నిర్ణయం తీసుకుంటే అందుకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.

bjp leader sunil devdhar about alliance with ycp
భాజపా నేత సునీల్ దేవధర్

By

Published : Feb 15, 2020, 4:28 PM IST

మాట్లాడుతున్న సునీల్ దేవధర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details