ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జనసేనను భాజపాలో కలిపేయండి'

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిశ ఘటనపై మాట్లాడుతున్న తీరు మహిళా లోకాన్ని అవమానిస్తున్న విధంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపడ్డారు. విశాఖలో మాట్లాడిన మంత్రి... పవన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్​పై పవన్ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. పవన్ తీరు చూస్తుంటే... భాజపాకు సన్నిహితంగా ఉన్నట్టుందన్నారు. కావాలంటే జనసేనను భాజపాలో విలీనం చేయాలంటూ ఎద్దేవా చేశారు.

Avanti srinivas fires on pawan
'పవన్ భాజపాకు సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు'

By

Published : Dec 3, 2019, 11:57 PM IST

మంత్రి అవంతి శ్రీనివాస్

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details