ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సెంచురీ క్లబ్​లో 100 కేవీ సోలార్ ప్లాంట్ ప్రారంభం

విశాఖలోని సెంచురీ క్లబ్ లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. 35 లక్షలు వెచ్చించారు.

By

Published : Jun 1, 2019, 7:58 PM IST

Solar Power

సెంచురీ క్లబ్​లో 100 కేవీ సోలార్ ప్లాంట్ ప్రారంభం

విశాఖలోని సెంచూరీ క్లబ్ లో 100 కేవీ సోలార్ విద్యుత్ ప్లాంట్​ను నిర్వాహకులు ప్రారంభించారు. 35 లక్షల రూపాయలతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారు. రోజుకు 400 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details