సంబంధిత కథనాలు
'ఐసీజే తీర్పు... భారత్ విజయానికి నాంది"
భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్ష కేసును అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) నిలిపివేయడం భారత్‌కి ఘనమైన విజయమని ఆంధ్ర విశ్వవిద్యాలయం సార్క్ పరిశోధన కేంద్రం ఆచార్యులు శ్రీమన్నారాయణ అన్నారు. పాక్ తీరును అంతర్జాతీయంగా భారత్ ఎండగట్టగలిగిందని తెలిపారు. అలాగే ఈ కేసు పరిణామాలు దాయాది దేశంతో సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతాయి? అగ్రరాజ్య వైఖరి ఎలా ఉండబోతోంది? జాదవ్ భవితవ్యం వంటి విషయాలను ఆయన "ఈటీవీ భారత్"తో పంచుకున్నారు.
శ్రీమన్నారాయణ