ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 28, 2021, 4:42 PM IST

ETV Bharat / city

పెళ్లి అనగానే పరారైన యువకుడు..

ప్రేమించినవాడు.. పెళ్లి అనగానే పరారయ్యాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విశాఖ విమానాశ్రయ పీఎస్‌లో కేసు నమోదు అయింది.

పరారైన ప్రియుడు
Lover Escape

ప్రేమ పేరుతో తన సహోద్యోగి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. విశాఖ విమానాశ్రయ పీఎస్‌లో ఈ కేసు నమోదు అయింది. కొన్నాళ్లగా తాను, జగదీశ్‌ అనే వ్యక్తి ఒకే కార్యాలయంలో పని చేస్తున్నామని ఆమె తెలిపింది. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమించుకోగా.. పెళ్లి చేసుకోవాలని జగదీశ్​ని కోరటంతో జగదీశ్‌ పరారైనట్లు యువతి ఫిర్యాదు చేసింది.

ABOUT THE AUTHOR

...view details