రాష్ట్రంలోని ఆలయాల కోసం ఓ ప్రత్యేక కమిషన్ వేయాలని రఘురామకృష్ణరాజు లోక్‌సభలో డిమాండ్ చేశారు. ఎంతో విశిష్ట చరిత్ర ఉన్న తిరుమల ఆలయ నియమ నిబంధనలను ఒక్క వ్యక్తి కోసం మారుస్తున్నారని రఘురామకృష్ణరాజు అనగానే... మిగిలిన వైకాపా ఎంపీలు దాన్ని వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
'ఒక్కరి కోసం తిరుమలలో నియమ నిబంధనలు మారుస్తున్నారు' - రఘురామకృష్ణరాజు తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు గురించి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో ప్రస్తావించినప్పుడు గందరగోళం తలెత్తింది.
'ఒక్క వ్యక్తి కోసం తిరుమల నియమ నిబంధనలు మారుస్తున్నారు'