కోర్టు ఆదేశించినప్పటికీ ప్రైవేట్ స్థలాల్లో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాలను సైతం పోలీసులు తొలగించడంపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర మతాల వారు ప్రార్థనలు చేసుకుంటే లేని ఆంక్షలు.. వినాయక చవితి ఉత్సవాలకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. అన్ని మతాల ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. ఆవ భూముల్లో చాలా కుంభకోణం జరిగిందని గతంలో లేఖ రాసినట్లు ఎంపీ రఘురామకృష్ణరాజు గుర్తు చేశారు.
RAGHURAMA: 'అన్ని మతాల ప్రజల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే' - vinayakachavithi celebrations
అన్ని మతాల ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. వినాయకచవితి ఉత్సవాలకు ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు.
ఎంపీ రఘురామకృష్ణరాజు