Yadadri Architect Anand Sai Interview: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం.. అత్యంత అద్భుతం - ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి ఇంటర్వ్యూ
Architect Anand Sai Interview : తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం అత్యంత అద్భుతంగా రూపుదిద్దుకుందని ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి తెలిపారు. ఎటు చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అత్యాధునిక సాంకేతికతతో ఆలయ నిర్మాణం చేశామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే గుడిని వైభవంగా తీర్చిదిద్దామని అన్నారు. రాష్ట్రంలో మరికొన్ని ఆలయాలు పునర్నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడించారు.
యాాదాద్రి ఆలయ పునర్నిర్మాణం
Yadadri Architect Anand Sai Interview : కాకతీయ, పల్లవ, ద్రవిడ హొయశాల తదితర శిల్పకళలు ఉట్టిపడేలా తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయం అద్భుతంగా రూపుదిద్దుకొందని ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి అన్నారు. దర్శనం కోసం వెళ్లే సమయంలో భక్తులకు పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా క్యూలైన్లు సిద్ధం చేశామని వివరించారు. సువర్ణ కాంతులు విరజిల్లేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశామంటున్న ఆనంద్‌సాయితో ఈటీవీ ముఖాముఖి..
- ఇదీ చదవండి :Tirumala: రథసప్తమి వేడుకలకు ముస్తాబైన తిరుమల