ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యా విధానం మారాలి: చేతన్ భగత్ - vijayawada

విద్యార్థుల భవిష్యత్తు బాగుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రముఖ రచయిత చేతన్ భగత్ అభిప్రాయపడ్డారు.

chetan bhagat

By

Published : Feb 12, 2019, 8:19 AM IST

మీడియా సమావేశంలో చేతన్ భగత్
విద్యార్థుల్లో నైపుణ్యం, విషయ పరిజ్ఞానం పెరిగితే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని ప్రముఖ రచయిత చేతన్ భగత్ అభిప్రాయపడ్డారు. నిష్ఠా నేషనల్ అంకుర సంస్థ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.నైపుణ్యాభివృద్ధికి దోహదపడేలా యువ పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే విజయవాడ ప్రగతి పథంలో మరింత దూసుకెళ్తుందన్నారు. మారుతున్న కాలంతో పాటు విద్యా విధానాల్లో సైతం మార్పు రావాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details