రైతులు దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు అని వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎం వి నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే.... ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన వ్యవసాయ మిషన్ కు వచ్చి తమ పరిష్కారం చేసుకోవాలని సూచించారు. విజయవాడలోని వైకాపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్నదాతలకు కరువు సమయంలో ఇన్‌పుట్ సబ్సీడీలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరిగాయని ఆరోపించారు.
''ఆత్మహత్యలు వద్దు.. సమస్యలు పరిష్కరించుకోండి'' - nagireddy
రైతులు తమ సమస్యలు ఏవైనా ఉంటే.. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన వ్యవసాయ మిషన్ కార్యక్రమానికి వచ్చి పరిష్కరించుకోవాలని వైకాపా నేతలు సూచించారు.
రైతులు