ఆగస్టు ఒకటో తేదీ నుంచి విజయవాడ - విశాఖపట్నం మధ్య ఇండిగో సంస్థ నూతన విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. విమానం ప్రతి మంగళ, గురు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 3.40 గంటలకు విజయవాడలో బయలుదేరి సాయంత్రం 5.00 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 5.20 గంటలకు విశాఖలో బయలుదేరి 6.25 గంటలకు విజయవాడ చేరుకుంటుందని పేర్కొన్నారు.
ఆగస్టు 1 నుంచి విజయవాడ - విశాఖ విమాన సర్వీసు - విజయవాడ వార్తలు
ఆగస్టు 1నుంచి విజయవాడ - విశాఖ నూతన విమాన సర్వీసు ప్రారంభం కానుంది. వారానికి నాలుగు రోజులు సర్వీసు నడపనున్నట్లు ఇండిగో ప్రతినిధులు తెలిపారు.
vishakha vijayawada airline service starts from august 1