ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వంగవీటి మోహనరంగా ఉద్యానవనం ప్రారంభం - ఉద్యానవనం

విజయవాడ స్క్రూ బ్రిడ్జ్ వద్ద వంగవీటి మోహనరంగా నగరపాలక సంస్థ ఉద్యానవనాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.

vangaveeti_park_start_at_vijawada

By

Published : Jul 1, 2019, 7:23 PM IST

వంగవీటి మోహనరంగా ఉద్యానవనం ప్రారంభం

గత ప్రభుత్వ హయంలో వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని తొలగించారని.. ఉద్యానవనం సైతం నిరాదరణకు గురైందని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. స్థానిక ప్రజల ఇష్టం మేరకు దివంగత నేత వంగవీటి మోహన రంగ పేరుతో ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను, వైకాపా నేత యలమంచిలి రవి, బొప్పన భవకుమార్ పాల్గొని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details