రెండు కార్పొరేట్ కళాశాలల గుర్తింపు రద్దు
విజయవాడలో అరకొర వసతులతో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న రెండు కార్పొరేట్ కళాశాలల గుర్తింపు రద్దు అయ్యాయి. మరికొన్ని కళాశాలలపై చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. చైతన్య మహిళా జూనియర్ కళాశాల (భాస్కర్ భవన్), నారాయణ జూనియర్ కళాశాల గుర్తింపు రద్దు చేశారు.
రెండు కార్పొరేట్ కళాశాలల గుర్తింపు రద్దు