- 'మోహన్‌బాబు మమ్మల్ని బూతులు తిట్టారు'.. బెనర్జీ, తనీశ్ ఆవేదన
'మా' ఎన్నికల్లో పరిణామాలను వెల్లడిస్తున్న క్రమంలో మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు నటుడు బెనర్జీ. తనతో పాటు హీరో తనీశ్‌ను సీనియర్ నటుడు మోహన్ బాబు దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'మా' ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాశ్ రాజ్ ప్యానల్ రాజీనామా
'మా' ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలను ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- MLA Nallapureddy: ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మహిళలపై చెయ్యి వేస్తే నడిరోడ్డుపై కాల్చిపారేసే చట్టాలు రావాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉద్యమాల్లోనే కాదు.. ఎన్నికలప్పుడూ బీసీలు ఏకం కావాలి: పవన్ కల్యాణ్
బీసీ ఉద్యమానికి మద్దతుగా తన వంతుగా ప్రతి వేదిక మీద మాట్లాడుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఉద్యమించే సమయంలో బీసీలు ఒకటిగానే ఉంటున్నా.. ఎన్నికల సమయానికి మాత్రం విడిపోతున్నారని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో కొత్తగా 503 కరోనా కేసులు నమోదు
రాష్ట్రంలో కొత్తగా 503 కరోనా కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ బారినుంచి 817 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కశ్మీర్లో ఉగ్రవేటకు 'కార్గో' బృందం సై!
జమ్ముకశ్మీర్‌లో పండితులతో సహా ఇతర మైనార్టీలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు నెలల నుంచి సుప్తచేతనావస్థలో ఉన్న స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ)ను మళ్లీ సిద్ధం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కేరళలో కుంభవృష్టి- నిండుకుండల్లా డ్యామ్‌లు
కేరళను భారీ వర్షాలు(kerala floods 2021) ముంచెత్తుతున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళలో కుండపోత కురుస్తోంది(kerala floods today). మలప్పురం వద్ద భారీ వర్షాలకు ఇల్లు కూలి ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బైడెన్‌ను కాపాడిన ఆ అఫ్గాన్ వ్యక్తి సేఫ్!
అఫ్గానిస్థాన్‌లో చిక్కుకున్న తనను కాపాడాలని ఇటీవల అమెరికా ప్రభుత్వాన్ని అభ్యర్థించిన అమన్ ఖలిలీ.. సురక్షితంగా దేశం నుంచి బయటపడ్డాడు. అమెరికా ప్రభుత్వం, అఫ్గాన్ మాజీ సైనిక సిబ్బంది సాయంతో.. కుటుంబసమేతంగా పాక్ చేరుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జీమెయిల్ సేవలకు అంతరాయం
గూగుల్ అందిస్తోన్న ఉచిత మెయిల్ సర్వీస్ 'జీమెయిల్' దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిలిచిపోయింది. మంగళవారం మధ్యాహ్నం ఈ సమస్య ఎదురైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వేతనం లేకుండానే టీమ్ ఇండియాకు ధోనీ సేవలు
ఎమ్ఎస్ ధోనీ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఎలాంటి గౌరవ వేతనం లేకుండానే టీమ్ ఇండియాకు మార్గదర్శకునిగా పనిచేయనున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.