- బడి గంట మోగేదెప్పుడు..?
కరోనా కాటు నుంచి బడి పిల్లలను ఇన్నాళ్లుగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఇక లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో త్వరలోనే పాఠశాలలు కూడా తెరుచుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బిందె నీటి కోసం 15 కిలోమీటర్లు ప్రయాణం
తీవ్ర నీటి ఎద్దడితో కృష్ణా జిల్లా బసవవానిపాలెం గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచినీటి కోసం 15 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి తమ నీటి కష్టాలను తీర్చాలని వేడుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కళేబరమయ్యావా తల్లీ!
చిన్నప్ప... సన్నకారు రైతు. పాడితో అంతో ఇంతో ఆదాయం వస్తుందని ఓ ఆవును పోషిస్తున్నారు. ఇటీవల అది చూడికి వచ్చింది. అప్పటి నుంచి మరింత శ్రద్ధ చూపుతూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. చెంగుచెంగున పరుగులెత్తే లేగదూడ తన ఇంటికి వస్తుందని మురిసిపోయారు. కానీ అతని ఆనందం ఎన్నో రోజులు ఉండలేదు. అనుకోని ఘటన విషాదాన్ని మిగిల్చింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కష్టాల్ని దున్నేసింది!
ఒడిశాలో ఓ మారుమూల గ్రామంలోని గిరిజన మహిళ ఇప్పుడు ఆత్మస్థైర్యానికి కేరాఫ్‌గా మారింది. విధి పెట్టిన పరీక్షలకు వెనకడుగు వేయక.. కష్టాల ఊబి నుంచి బయటపడే మార్గం వెతికింది. తన బిడ్డల ఆకలి తీర్చేందుకు ట్రాక్టర్ స్టీరింగ్ చేతబట్టి, డ్రైవర్‌గా మారింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నిందితుడి ఇల్లు కూల్చేసిన జనం!
మధ్యప్రదేశ్‌లోని నౌగావ్ ప్రాంతంలో ఓ అత్యాచార నిందితుడి ఇంటిని కూల్చేశారు స్థానికులు. అయితే ఈ ఇల్లు అక్రమ కట్టడమని స్పష్టం చేశారు అదనపు జిల్లా మెజిస్ట్రేట్. ప్రస్తుతం ఆ అత్యాచార నిందుతుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆసుపత్రికి వచ్చిన వానరం