రేపు తలపెట్టనున్న రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు బ్రహ్మం తెలిపారు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ఓ పిలుపునిచ్చిన బంద్‌ను... విద్యార్థి సంఘాలన్నీ ఐక్యంగా నిర్వహిస్తాయని ఆయన పేర్కొన్నారు. పెండింగ్ ఫీజుల విడుదలతో పాటు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొనసాగించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న మెస్, కాస్మొటిక్ చార్జీలను హాస్టల్ విద్యార్థులకు వెంటనే విడుదల చేయాలని ఆయన విజయవాడలో డిమాండ్ చేశారు.
రేపటి విద్యాసంస్థల బంద్‌కు మద్దతు: టీఎన్‌ఎస్‌ఎఫ్ - tnsf
పెండింగ్ ఫీజుల విడుదలతో పాటు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొనసాగించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కు మద్దతు:టీఎన్‌ఎస్‌ఎఫ్