తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల్లో కొత్త నియామకాలు చేపట్టింది అధిష్ఠానం. విశాఖ జిల్లాకు చెందిన మానం వెంకట ప్రణవ్ గోపాల్ను టీఎన్ఎస్ఎఫ్ (తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్) రాష్ట్ర అధ్యక్షుడిగా అధినేత చంద్రబాబు నియమించారు. ఈ స్థానంలో బాధ్యతలు నిర్వహించిన నాదెండ్ల బ్రహ్మంను పార్టీ రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నట్లు ప్రకటించారు.
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మానం వెంకట ప్రణవ్ గోపాల్ - టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా మానం వెంకట ప్రణవ్ గోపాల్
టీఎస్ఎన్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విశాఖ జిల్లాకు చెందిన మానం వెంకట ప్రణవ్ గోపాల్ను తెలుగుదేశం పార్టీ నియమించింది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న నాదెండ్ల బ్రహ్మంను పార్టీ రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడించారు.
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా మానం వెంకట ప్రణవ్ గోపాల్
TAGGED:
tnsf state president