విజయవాడలో నిన్న హత్యకు గురైన యువతి అంత్యక్రియలు పూర్తయ్యాయి. క్రీస్తురాజపురంలో యువతి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. దిశ ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్ బాధిత యువతి కుటుంబసభ్యులను పరామర్శించారు.
హత్యకు గురైన విజయవాడ యువతి అంత్యక్రియలు పూర్తి - తేజస్విని అంత్యక్రియలు
నిన్న హత్యకు గురైన విజయవాడ యువతి అంత్యక్రియలను కుటుంబసభ్యులు క్రీస్తురాజుపురంలో పూర్తి చేశారు. యువతి కుటుంబసభ్యులను దిశ ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్ పరామర్శించారు.
విజయవాడ యువతి అంత్యక్రియలు పూర్తి