Yanamala letter to legislative council chairman: శాసనమండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాలని..మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజుకు.. తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఎలాంటి ఎడిటింగ్ లేకుండా అన్ని పార్టీల వాదన ప్రజలు వీక్షించేలా చర్యలు చేపట్టాలని కోరారు. మండలి సభ్యులకు తగినంత భద్రత కల్పించాలని స్పష్టం చేశారు. శాసనసభతో సంబంధం లేకుండా మండలి సభ్యులకు ప్రత్యేక మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలని కోరారు.
Yanamala: శాసనమండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారమివ్వాలి: యనమల - శాసనమండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాలన్న తెదేపా నేత యనమల
Yanamala letter to legislative council chairman: శాసనమండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాలని.. తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ మేరకు మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఆయన లేఖ రాశారు.
శాసనమండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాలి: యనమల