తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపటి నుంచి ఈ నెల ఎనిమిదో తేదీ వరకు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు విశాఖ, 5న విజయవాడ, 6న గుంటూరు, 7న మండపేట, పిఠాపురం, 8న మచిలీపట్నం, పెడనలో లోకేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
రేపటి నుంచి మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో నారా లోకేశ్ - రాష్ట్రంలో పురపాలక ఎన్నికలు
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇందులో భాగంగా రేపటి నుంచి ఎనిమిదో తేదీ వరకు తెదేపా నేత నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నారాలోకేశ్