నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నియామకాన్ని సవాల్ చేస్తూ... ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్ను కూడా కలిపి.. అత్యున్నత ధర్మాసనం విచారణ చేపట్టింది.
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం - నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు విచారణ న్యూస్
సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో ఇప్పటికే అత్యున్నత ధర్మాసనం నోటీసులిచ్చింది.
supreme court hearing today on nimmagadda ramesh kumar case