ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకంపై.. సీజేఐ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల తర్వాత విచారణ జరపనుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎస్ఈసీగా పునర్నియమిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్ర సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఎస్ఈసీగా నిమ్మగడ్డ పునర్నియామకంపై నేడు సుప్రీంలో విచారణ - సుప్రీం కోర్టులో నిమ్మగడ్డ రమేశ్‌పై విచారణ న్యూస్
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకంపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసింది.
supreme court hearing today on ap SEC Reinstatement