నిరుద్యోగ యువతకు అన్యాయంపై పోరాటానికి ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెదేపా అధికార ప్రతినిధి లోకేశ్ అన్నారు. యువతను ఉద్యమంలో భాగస్వామ్యం చేసే లక్ష్యంతో వెబ్‌సైట్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు వెబ్‌సైట్‌లో నమోదై మహోద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Lokesk: నిరుద్యోగ యువతకు అన్యాయంపై పోరాటానికి ప్రత్యేక వెబ్‌సైట్: లోకేశ్ - special website for unemployed youth news
నిరుద్యోగ యువతకు అన్యాయంపై పోరాటానికి ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెదేపా అధికార ప్రతినిధి లోకేశ్ అన్నారు. నిరుద్యోగులు వెబ్‌సైట్‌లో నమోదై మహోద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
నిరుద్యోగ యువతకు అన్యాయంపై పోరాటానికి ప్రత్యేక వెబ్‌సైట్