ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దసరా పండుగ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు - హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లు

దసరా పండుగ దృష్ట్యా పలు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. కాకినాడ- లింగంపల్లి, తిరుపతి - లింగంపల్లి, నర్సాపూర్-లింగంపల్లి, విజయవాడ - హుబ్లీ, తిరుపతి- అమరావతి మధ్య ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఈనెల 20 నుంచి 30 వరకు కాకినాడ- లింగంపల్లి, తిరుపతి - లింగంపల్లి మధ్య రోజూ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.

special trains from telangana to ap for dusserah festival
దసరా పండుగ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు

By

Published : Oct 15, 2020, 12:22 PM IST

దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేసింది. హైదరాబాద్​లోని లింగంపల్లి నుంచి కాకినాడ, తిరుపతి, నర్సాపూర్​కు రైళ్లు నడపాలని నిర్ణయించింది. అలానే విజయవాడ-హుబ్లీ, తిరుపతి-అమరావతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది.

స్టేషన్ల పేర్లు బయల్దేరే సమయం
కాకినాడ-లింగంపల్లి

సాయంత్రం- 7.10

(ఈనెల 20 నుంచి)

లింగంపల్లి-కాకినాడ రాత్రి- 8.30
తిరుపతి-లింగంపల్లి

ఉదయం - 6.55

(ఈనెల 20 నుంచి)

లింగంపల్లి-తిరుపతి సాయంత్రం-5.30
నర్సాపూర్-లింగంపల్లి

రాత్రి- 6.55

(ఈనెల 23 నుంచి)

లింగంపల్లి-నర్సాపూర్ రాత్రి-9.05
విజయవాడ-హుబ్లీ

రాత్రి- 7.45

(ఈనెల 21 నుంచి)

తిరుపతి-అమరావతి

మధ్యాహ్నం- 3.10

(ఈనెల 20 నుంచి)

అమరావతి-తిరుపతి

ఉదయం- 6.45

(ఈనెల 22 నుంచి)

ఈ రైళ్లన్నింటిలోనూ ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..

రాష్ట్రంలో తెరుచుకోని థియేటర్లు.. కారణాలివే..

ABOUT THE AUTHOR

...view details