ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ర్యాపిడ్ కిట్లపై కొవిడ్ ప్రత్యేకాధికారితో ముఖాముఖి - కొవిడ్ ప్రత్యేకాధికారి డాక్టర్ సుధాకర్​తో ఇంటర్వ్యూ న్యూస్

వ్యక్తికి కరోనా వైరస్ సోకిందా? లేదా ? అని తెలుసుకునేందుకు ర్యాపిడ్ పరీక్ష కిట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రెడ్​జోన్, హాట్ స్పాట్ ప్రాంతాల్లో ర్యాపిడ్ పరీక్షలు చేయనున్నారు. 10 నిమిషాల్లో కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తిని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ర్యాపిడ్ పరీక్షలతో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని చెబుతున్న కొవిడ్ ప్రత్యేకాధికారి డా.సుధాకర్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి..

covid special officer sudhakar interview about rapid kits
covid special officer sudhakar interview about rapid kits

By

Published : Apr 17, 2020, 6:58 PM IST

ర్యాపిడ్ కిట్లపై కొవిడ్ ప్రత్యేకాధికారితో ముఖాముఖి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details