విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలువురు తెదేపాలో చేరారు. మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. పదిహేడు నెలల వైకాపా పాలనలో అన్ని వర్గాలు ప్రజలు విసిగిపోయారని... సమర్థవంతమైన నాయకుడి పాలన రాష్ట్రానికి కావాలని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ఉమామహేశ్వరరావు తెలిపారు. 50 మందికిపైగా స్థానికులు తెదేపా తీర్థం పుచ్చుకోగా... అందరికీ పార్టీలో సముచిత స్ధానం కల్పించి, అండగా ఉంటామని బొండా హామీ ఇచ్చారు.
బొండా ఉమా ఆధ్వర్యంలో తెదేపాలో చేరిన నాయకులు - టీడీపీ టుడే న్యూస్
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలువురు తెదేపాలో చేరారు. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో...ఆ పార్టీలో చేరారు. వైకాపా పాలనలో ప్రజలు విసిగిపోయి తెదేపాలో చేరుతున్నారని ఉమా అన్నారు.
tdp