రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని.. గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆమెను సీఎస్ ఆధిత్యనాథ్ కలిశారు. ఈ సమావేశంలో పరిషత్ ఎన్నికలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గవర్నర్ బిశ్వభూషన్‌ను కలిసి ఎస్ఈసీ నీలం సాహ్ని - గవర్నర బిశ్వభూషన్‌ను కలిసి ఎస్ఈసీ నీలం సాహ్ని
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని.. రాజ్ భవన్లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చించినట్లు సమాచారం. మధ్యాహ్నం 12 గంటలకు ఎస్ఈసీతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పరిషత్ ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గవర్నర్ బిశ్వభూషన్‌ను కలిసి ఎస్ఈసీ నీలం సాహ్ని