ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

heart attack: పాఠశాల బస్సు నడుపుతూ.. డ్రైవర్​కు గుండెపోటు.. - accident

heart attack: విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ప్రమాదం జరిగింది. పాఠశాల బస్సు నడుపుతూ డ్రైవర్‌ గుండెపోటుకు గురయ్యాడు. బస్సులో స్కూల్ పిల్లలు ఎవరూ లేకపోవడంతో పాఠశాల యజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

nalanda
nalanda

By

Published : Dec 13, 2021, 11:01 AM IST

heart attack:విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద పాఠాశాల బస్సు డ్రైవర్.. బస్సు నడుపుతూ గుండె పోటుకు గురయ్యారు. డ్రైవర్‌ బస్సును పక్కన నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. స్ట్రీరింగ్​పై పడి డ్రైవర్​ మృతిచెందాడు. మృతి చెందిన వ్యక్తి నలంద పాఠశాల బస్సు డ్రైవర్ సాంబయ్యగా గుర్తించారు. బస్సులో స్కూల్ పిల్లలు ఎవరూ లేకపోవడంతో పాఠశాల యజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

ABOUT THE AUTHOR

...view details