సంఘం డెయిరీ(Sangam Dairy) కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ అప్పీల్‌తో ధర్మాసనం విచారణ జరిపింది. సంగం మిల్క్ కంపెనీ హోదాకు ఆటంకం పొందే విధంగా వ్యవహరించడం లేదని.. ప్రజల ఆస్తుల ప్రయోజనాలను కాపాడేందుకు జీవో జారీ చేశామని.. ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలను వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేసింది.
Sangam Dairy: సంగం డెయిరీ కేసులో విచారణ వాయిదా - సంగం డెయిరీ కేసులో విచారణ వాయిదా తాజా వార్తలు
సంగం డెయిరీ(Sangam Dairy) కేసులో ప్రభుత్వ అప్పీల్‌తో.. హైకోర్టు విచారణ జరిపింది. సంగం మిల్క్ కంపెనీ హోదాకు ఆటంకం పొందే విధంగా వ్యవహరించడం లేదని ప్రభుత్వ తరుఫు న్యాయవాది వాదనలు వినిపించగా.. తదుపరి విచారణను జులై 1కి వాయిదా వేసింది.
సంగం డెయిరీ కేసులో విచారణ వాయిదా