కృష్ణా జిల్లా కంచికచర్ల ఇసుక క్వారీపై నందిగామ డీఎస్పీ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 70 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వకాలు చేపడుతున్న వారిపై కేసులు నమోదుచేశారు. కృష్ణా నది ఇసుకకు తెలంగాణలో భారీ డిమాండ్ ఉన్నందువల్ల.. అక్రమ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.
ఇసుక అక్రమ తవ్వకాలపై పోలీసుల దాడులు... 70 ట్రాక్టర్లు సీజ్ - seize
కృష్ణా నది పరివాహక ప్రాంతం కంచికచర్ల ఇసుక క్వారీలో ఇసుకు అక్రమ తవ్వకాలపై పోలీసులు దాడులు చేశారు. 70 ఇసుకు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.
అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీసుల దాడులు...70 ట్రాక్టర్లు సీజ్