ఆర్టీజీఎస్ విభాగం వ్యవస్థాపకుడు , సీఈవో అహ్మద్ బాబును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ గా నియమించింది. ఆర్టీజీఎస్ సీఈవో బాధ్యతలను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సాల్మోన్ ఆరోఖ్య రాజ్ కు అప్పగించింది. ఈ మేరకు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.
సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా అహ్మద్ బాబు - salman aroqya raj
ఆర్టీజీఎస్ వ్యవస్థాపకుడు, సీఈవో అహ్మద్ బాబును సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీజీఎస్ సీఈవో బాధ్యతలను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సాల్మోన్ ఆరోఖ్య రాజ్ కు అప్పగించింది.
సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ గా ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్ బాబు