ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బైక్​పై అతివేగంగా ప్రయాణం... చివరికి!

లవ్​ ఫెయిల్​ అంటూ అతివేగంగా బైక్​ నడుపుతూ వాట్సాప్​ స్టేటస్​ పెట్టాడు ఓ యువకుడు. అదే చివరి స్టేటస్​ అవుతుందని అతను ఊహించలేదు. వేగంగా వెళ్తున్న అతడు ఆటో ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.

లవ్​ ఫెయిల్​ అంటూ అతివేగంగా నడిపాడు
లవ్​ ఫెయిల్​ అంటూ అతివేగంగా నడిపాడు

By

Published : Feb 17, 2020, 10:36 PM IST

Updated : Feb 17, 2020, 11:52 PM IST

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా ఉగ్రవాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. రాజంపేట గ్రామానికి చెందిన ప్రదీప్ గౌడ్(19) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఆటో ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు గంట ముందు తన వాట్సాప్ స్టేటస్​లో 'లవ్ ఫెయిల్' అంటూ వీడియో పెట్టి బైక్​ను అతి వేగంగా నడిపాడు. ఈ నేపథ్యంలో తన వాట్సాప్ స్టేటస్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

లవ్​ ఫెయిల్​ అంటూ అతివేగంగా నడిపాడు
Last Updated : Feb 17, 2020, 11:52 PM IST

ABOUT THE AUTHOR

...view details