ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Group-2: సబ్‌రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారి జాబితా విడుదల - గ్రూప్‌-2 సబ్‌రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు న్యూస్

సబ్‌రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారి జాబితా విడుదల
సబ్‌రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారి జాబితా విడుదల

By

Published : Aug 18, 2021, 3:31 PM IST

Updated : Aug 18, 2021, 4:24 PM IST

15:27 August 18

గ్రూప్‌-2 సబ్‌రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారి జాబితా విడుదల

ఏపీపీఎస్సీ జారీ చేసిన గ్రూప్-2 లోని కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్​సైట్​లో ఉంచినట్టు సహకార శాఖ కమిషనర్ ప్రకటన జారీ చేశారు. apcooperation.nic.in వెబ్‌సైట్‌లో ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను పొందుపరిచామన్నారు. ఈ నెల 26న గుంటూరు నగరంలోని సహకార కమిషనర్ కార్యాలయంలో ధ్రువపత్రాలు తనిఖీ చేస్తామని సహకార శాఖ కమిషనర్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

వివేకా హత్య కేసు: 73వ రోజు సీబీఐ విచారణ.. అధికారులను కలిసిన సునీత

Last Updated : Aug 18, 2021, 4:24 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details