విజయవాడలోని జుజ్జురు గ్రామంలో రేషన్ బియ్యం మాఫియా గుట్టును స్థానికులు పోలీసులకు తెలిపారు. జుజ్జురు గ్రామంలో రేషన్ డీలర్ దేవరకొండ శ్రీనివాసరావు తన ఇంటి పక్కన ఉన్న ఇళ్లలో రేషన్ బియ్యం దాచి అర్ధరాత్రి లోడింగ్ చేస్తుండగా పోలీసుల పట్టుకుని అరెస్టు చేశారు. వీరులపాడు ఎస్సై హరిప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు.
రేషన్ బియ్యం మాఫియా గుట్టు రట్టు...డీలర్ అరెస్టు - విజయవాడలో రేషన్ డీలర్ అరెస్ట్ వార్తలు
విజయవాడలోని జుజ్జురు గ్రామంలో రేషన్ బియ్యం మాఫియా గుట్టును పోలీసులకు ఛేదించారు. రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాలతో సహా రేషన్ డీలర్న్ పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రేషన్ బియ్యం మాఫియా గుట్టు రట్టు