ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు - jagansena

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి... కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

విజయవాడలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

By

Published : Sep 1, 2019, 5:35 PM IST

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 50కేజీల భారీ కేక్ కట్ చేసి... కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. రాజధాని ప్రాంత రైతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్​కు బ్రహ్మరథం పడుతున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కారణంగానే తమకు న్యాయం జరుగుతుందని రాజధాని రైతులు చెబుతున్నట్లు వివరించారు.

విజయవాడలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details