ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: డా.అనుమోలు శ్రీరామారావు - anumolu sri ramarao

తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.అనుమోలు శ్రీ రామారావు అన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న వ్యక్తి అని.... ఆయనతోనే రాష్ట్ర భవిష్యత్తని అభిప్రాయపడ్డారు. సంక్షేమ పథకాలే మరోసారి గెలిపిస్తాయన్నారు.

చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది: డా.అనుమోలు శ్రీ రామారావు

By

Published : Apr 5, 2019, 7:04 AM IST

చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది: డా.అనుమోలు శ్రీ రామారావు

ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన నేత నవ్యాంధ్రకు చాలా అవసరమని ప్రముఖ వైద్యుడు, సామాజికవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.అనుమోలు శ్రీ రామారావు అభిప్రాయపడుతున్నారు. మళ్లీ తెదేపా అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ఆకాంక్షిస్తున్నారు. వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న చంద్రబాబుకే ప్రజలు పట్టం కడతారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరు ఏదో ఒక సంక్షేమ పథకం రూపంలో లబ్ధిపొందారని... ఆ సంక్షేమ పథకాలే చంద్రబాబును మళ్లీ అధికార పీఠం ఎక్కిస్తాయని శ్రీ రామారావు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details